NDL: డోన్ మున్సిపల్ ఎన్నికల నిర్వహణలో భాగంగా 36 వార్డుల వారీగా ఓటర్ల జాబితాను గురువారం అధికారికంగా కమిషనర్ నరేష్ రెడ్డి విడుదల చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ మేనేజర్, మున్సిపల్ డీఈ ,టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ పాల్గొన్నారు. సాధారణ ఎన్నికల ప్రక్రియలో భాగంగా వార్డుల వారీగా ఓటర్ల జాబితాను ప్రజల పరిశీలనకు ఉంచినట్లు తెలిపారు
ఆంధ్రప్రదేశ్
డోన్ ఓటర్ల జాబితా విడుదల


