హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: నందిగామలో ముందస్తుగా కృష్ణాష్టమి వేడుకలు

NTR: నందిగామలో కృష్ణాష్టమి పర్వదినం సందర్భంగా రేపు ప్రభుత్వ సెలవు ప్రకటించడంతో, ముందస్తుగా పలు ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో వేడుకలు ఘనంగా నిర్వహించారు. రాధాకృష్ణుల విగ్రహాలను పూలు, పట్టు వస్త్రాలతో అందంగా అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. వెన్న, అటుకుల పాయసం, కుడుములు, తదితర నైవేద్యాలను సమర్పించారు.