హైదరాబాద్: 28°C
వార్తలు

పాఠశాల కూల్చివేతపై సీజేపీ హర్షం

రాజస్థాన్ కన్వర్‌పురా ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలను కూల్చివేడంపై సీజేపీ హర్షం వ్యక్తం చేసింది. ఆ పాఠశాల సందర్శనకు వెళ్లినప్పుడు తమపై గ్రామస్థులు రాళ్లు రువ్వారని సీజేపీ కో కన్వీనర్ అశుతోశ్ రాంకా ఆరోపించారు. కానీ ఇప్పుడు మన పిల్లల భవిష్యత్తు కోసం మంచి పాఠశాల నిర్మాణం కాబోతుండడం ఆ గాయాలను మరిచేలా చేస్తుందని పేర్కొన్నారు. ఇది విద్యార్థులు సాధించిన గొప్ప విజయమని వెల్లడించారు.