బెంగాల్ కోల్‌కతాలో మోమిన్‌పుర్ శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుకలు ఈ ఏడాది పూర్తి భిన్నంగా జరగనున్నాయి. 60 ఏళ్ల నుంచి ఏటా ఈ వేడుకల్లో ముస్లింలు పాల్గొంటూ వస్తున్నారు. అయితే ఈ ఏడాది వేడుకల నిర్వహణ కమిటీలో హిందువులే సభ్యులుగా ఉంటారని అధ్యక్షుడు రాకేశ్ తెలిపారు. ఇప్పటివరకు సభ్యుల్లో 16 మంది ముస్లింలు ఉండేవారని.. ఇకపై వారు లేకుండా కమిటీని ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.
వార్తలు
60 ఏళ్లలో తొలిసారి ముస్లింలు దూరం


