AAP నుంచి బీజేపీలో చేరిన రాజ్యసభ సభ్యుడు రాఘవ్ చద్దాకు భారీ షాక్ తగిలింది. ఈసీ విడుదల చేసిన పంజాబ్ ఓటర్ జాబితా నుంచి ఆయన పేరును తొలగించటం చర్చనీయాంశమైంది. తన ఓటరు ఐడీ మొహాలీలో రిజిస్టర్ అయినప్పటికీ SIR ప్రక్రియలో భాగంగా తన పేరును ఎలా తొలగిస్తారని ప్రశ్నించారు. రాజకీయ కక్షలో భాగంగానే తన పేరును తొలగించారని ఆరోపించారు. తుది జాబితాలో తన పేరు ఉంటుందని ఆకాంక్షించారు.
వార్తలు
బీజేపీలో చేరిన రాఘవ్ చద్దాకు భారీ షాక్


