తమిళనాడు సీఎం విజయ్ కీలక ప్రకటన చేశారు. రాష్ట్రానికి నూతన సెక్రటేరియట్, అసెంబ్లీ కాంప్లెక్స్ నిర్మాణం చేయనున్నట్లు చెప్పారు. వీటిని రూ.1200 కోట్లతో, 20 లక్షల చదరపు అడుగల వైశాల్యంతో నిర్మించనున్నట్లు తెలిపారు. ఈ మేరకు నిర్మాణ ప్లాన్‌ను ఆవిష్కరించారు. వీటితో పాటు చెన్నైలో ఒలింపిక్, మోటార్ స్పోర్ట్స్ సిటీల నిర్మాణం కూడా చేయనున్నట్లు పేర్కొన్నారు.
వార్తలు
తమిళనాడులో కొత్త సెక్రటేరియట్ నిర్మాణం


