కేంద్రం రైతుల కోసం ప్రవేశ పెట్టిన సెంట్రల్ ఫర్టిలైజర్ యాప్ ఇవాళ్టి నుంచి అందుబాటులోకి రానుంది. యూరియా మాత్రమే కాకుండా DAP, కాంప్లెక్స్ ఎరువులనూ ఈ యాప్ ద్వారా కొనుగోలు చేయొచ్చు. యాప్‌ను ఉపయోగించి ఎరువులు కొనుగోలు చేయడానికి రైతు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకున్న రైతుకు ఐడీని కేటాయిస్తారు. రాబోయే రోజుల్లోనూ ఈ ఐడీ ఉపయోగపడుతుంది.
వార్తలు
రైతులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్


