MLG: వెంకటాపురం మండలం ఏదుల్లా చెరువు కాలనీకి చెందిన మడకం నాగేశ్వరరావు (55) బుధవారం సాయంత్రం కర్రెగుట్టల్లో ఐఈడీ పేలడంతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకున్న వెంకటాపురం CI ముత్యం రమేష్, SI తిరుపతిరావు మృతుడి నివాసానికి వెళ్లి వివరాలు సేకరిస్తున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు త్వరలో అందజేస్తామని CI ముత్యం రమేష్ తెలిపారు.
తెలంగాణ
మృతి పై వివరాలు సేకరిస్తున్న.. CI, SI


