హైదరాబాద్: 28°C
తెలంగాణ

రేషన్ డీలర్ నియామకంలో పెద్ద కుట్ర

KMM: ఎర్రుపాలెం మండలం గోసవీడు గ్రామంలో రేషన్ డీలర్ నియామకంలో పెద్ద కుట్ర జరుగుతోంది. పేదల నోటి దగ్గర కూడు కొట్టినందుకు సస్పెండ్ అయిన డీలర్‌కు మళ్లీ అదే షాపు కట్టబెట్టేందుకు కొంతమంది అధికారులు తెరవెనుక పావులు కదుపుతున్నారు. దీనిపై గోసవీడు గ్రామం మొత్తం భగ్గుమంటోంది. గోసవీడు గ్రామ చౌకధరల దుకాణం డీలర్ అక్రమాలకు పాల్పడ్డారని సస్పెండ్ చేశారు.