VKB: కొడంగల్‌లో అధికార కాంగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష బీఆర్ఎస్ మధ్య రాజకీయ పోరు మళ్ళీ వేడెక్కుతుంది. ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను అ పార్టీ శ్రేణులు ప్రస్థావిస్తుండగా హామీల హమీలు, ప్రజా సమస్యలపై బీఆర్ఎస్ విమర్శలకు పదును పెడుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం 1000 రోజుల పాలనపై BRS నిరసనలకు పిలుపునిచ్చింది.
తెలంగాణ
కొడంగల్‌లో మళ్లీ పొలిటికల్ హీట్


