హైదరాబాద్: 28°C
తెలంగాణ

రాజీనామా చేసే ఆలోచనలో కొండా సురేఖ..?

WGL: మంత్రి కొండా సురేఖ రాజీనామా చేసే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. అనుచరులతో చర్చించి ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు మీడియా ముందుకు రానున్నారు. అధిష్టానం నిర్ణయం కంటే ముందే రాజీనామా ప్రకటించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. కాగా పార్టీలో ఉండాలా లేదా అనే అంశంపై అనుచరులతో చర్చించి ఇవాళ నిర్ణయం తీసుకోనున్నారు.