హైదరాబాద్: 28°C
తెలంగాణ

అగ్నిప్రమాద బాధితులకు కాంగ్రెస్ నేతల పరామర్శ

SRCL: ఎల్లారెడ్డిపేట మండలం అల్మాస్‌పూర్‌లో ప్రమాదవశాత్తు మల్లారపు పోచయ్య పూరిగుడిసె కాలిపోయింది. వెంటనే సర్పంచ్ వెంకటరెడ్డి, ఉపసర్పంచ్ అనిల్ రెవెన్యూ అధికారులకు సమాచారమిచ్చారు. విషయం తెలుసుకున్న బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు దొమ్మటి నర్సయ్య, వైస్ ఛైర్మన్ రాంరెడ్డి, బుచ్చగౌడ్, పవన్ రెడ్డి తదితరులు అక్కడికి చేరుకుని బాధితులను పరామర్శించి ఓదార్చారు.