SRD : జిన్నారం మండలం బొల్లారం పారిశ్రామికవాడలోని జాయ్ ఇంటర్నేషనల్ స్కూల్ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో విద్యుత్ స్తంభం విరిగిపోయింది. సమాచారం అందుకున్న ట్రాన్స్‌కో సిబ్బంది వెంటనే విద్యుత్ సరఫరా నిలిపివేసి, ధ్వంసమైన స్తంభాన్ని తొలగించారు. అనంతరం కొత్త స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
తెలంగాణ
వాహనం ఢీకొని విద్యుత్ స్తంభం ధ్వంసం... పునరుద్ధరణ


