BDK: భద్రాచలం శ్రీ సీతారామచంద్రస్వామి ఆలయానికి రైలు ప్రయాణాన్ని సులభతరం చేసే ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. పాండురంగపురం నుంచి మల్కన్దిరి వరకు 173 కిలోమీటర్ల రైల్వే మార్గాన్ని రూ. 2,900 కోట్లతో నిర్మించనున్నారు. 2032 నాటికి పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీంతో భక్తులు నేరుగా భద్రాచలం చేరుకునే అవకాశం కలుగుతుంది.
తెలంగాణ
భద్రాచల రైల్వే ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్


