MLG: సీతక్కపై నిరాధార ఆరోపణలు చేస్తే ప్రజలే సమాధానం చెబుతారని గోవిందరావుపేట మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పాలడుగు వెంకటకృష్ణ హెచ్చరించారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనకు లెక్క చెప్పకుండా కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనను ప్రశ్నించే నైతిక హక్కు లేదన్నారు. ఏటూరునాగారం కరకట్ట, ఆర్టీసీ డిపో, రెవెన్యూ డివిజన్ పనులు కాంగ్రెస్ హయాంలో కొనసాగుతున్నాయని తెలిపారు.
తెలంగాణ
ఖబడ్దార్ లక్ష్మణ్ బాబు.. సీతక్కపై అవాస్తవాలు ఆపండి


