హైదరాబాద్: 28°C
తెలంగాణ

కాల్వబాట నిర్వహించిన మాజీ మంత్రి ఎర్రబెల్లి

MHBD: తొర్రూరు మండలంలోని గోపాలగిరిలో కాలువ బాట కార్యక్రమంలో నేడు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పాల్గొన్నారు. ఎర్రబెల్లి మాట్లాడుతూ.. కాలువలు నీరు లేక వెలవెలబోతున్నాయని, KCR హయాంలో కాలువల ద్వారా రైతుల పంటల సాగుకు నీటిని అందించే రైతులకు అండగా నిలిచామని, కాంగ్రెస్ పాలనలో రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు.