నార్కోటిక్స్ కేసుల్లో భాగంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఈడీ సోదాలు నిర్వహిస్తోంది. కేరళ, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణలో ఏకకాలంలో 30 ప్రాంతాల్లో తనిఖీలు చేస్తోంది. PMLA కింద నమోదైన 8 కేసులకు సంబంధించిన ఈ సోదాలు చేస్తున్నట్లు ఈడీ అధికారులు వెల్లడించారు. మాదకద్రవ్యాల అక్రమ రవాణా, ఆర్థిక లావాదేవీలపై తనిఖీలు చేస్తున్నట్లు చెప్పారు.
వార్తలు
దక్షిణాది రాష్ట్రాల్లో ఈడీ సోదాలు


