హైదరాబాద్: 28°C
తెలంగాణ

HYD సదస్సుకు నల్గొండ పీఏసీఎస్ బృందం

NLG: హైదరాబాద్‌లో రైతు ఉత్పత్తిదారుల సంస్థల (FPO) ప్రాముఖ్యత, అభివృద్ధిపై రాష్ట్రస్థాయి సదస్సు నిర్వహించారు. నల్గొండ జిల్లా ప్రతినిధులుగా పీఏసీఎస్ ఛైర్మన్ ఆలకుంట్ల నాగరత్నం రాజు, సీఈవో అనంతరెడ్డి హాజరయ్యారు. సహకార సంఘాల పాత్ర, FPOల బలోపేతం, రైతులకు మద్దతు ధర కల్పనపై చర్చించారు.