BHPL: గోరికొత్తపల్లి (M) చిన్నకోడెపాక క్లస్టర్‌లో 2026 వానాకాలం డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభమైందని క్లస్టర్ ఏఈఓ ప్రశాంత్ తెలిపారు. సర్వే బృందం పొలాల వద్దకు వచ్చినప్పుడు రైతులు అందుబాటులో ఉండాలని సూచించారు. పట్టాదార్ పాస్‌బుక్, ఆధార్, మొబైల్ నంబర్ సిద్ధంగా ఉంచుకోవాలని కోరారు. పంట రకం, విత్తిన తేదీ తదితర వివరాలను ఖచ్చితంగా నమోదు చేయించుకోవాలని సూచించారు.
తెలంగాణ
వానాకాలం డిజిటల్ క్రాప్ సర్వే ప్రారంభం


