MHBD: కొత్తగూడ మండలం వెలుబెల్లి గ్రామ ప్రజలకు ఆర్టీసీ బస్సు సౌకర్యం అందుబాటులోకి రానుంది. నేటి నుంచి నర్సంపేట నుంచి ప్రతిరోజూ సాయంత్రం 7.20 గంటలకు బయలుదేరే బస్సు వెలుబెల్లిలో నైట్ హాల్ట్ చేయనుంది. దీంతో గ్రామస్థులకు రాకపోకల సౌకర్యం మెరుగుపడనుంది. బస్సు సౌకర్యం కోసం కృషి చేసిన సర్పంచ్ అక్షయ్ కుమార్‌ను గ్రామస్తులు అభినందించారు.
తెలంగాణ
వెలుబెల్లి గ్రామానికి నైట్ బస్సు హాల్ట్..!


