హైదరాబాద్: 28°C
తెలంగాణ

VIDEO: బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే

హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం కాశగూడెం ప్రాథమిక పాఠశాలలో గురువారం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ఎమ్మెల్యే కడియం శ్రీహరి ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయ్ తో కలిసి విద్యార్థులతో కలిసి కడియం టిఫిన్ చేశారు. ఈ సందర్భంగా కడియం మాట్లాడుతూ.. విద్యార్థులు అర్థ ఆకలితో ఉండకూడదనే ఉద్దేశంతోనే రాష్ట్ర ప్రభుత్వం బ్రేక్ ఫాస్ట్ పథకాన్ని ప్రవేశపెట్టిందన్నారు.