SDPT: మద్దూరు మండలంలో సన్నరకం వరి సాగు చేసిన రైతులు ఈ నెల 10 లోపు ఆన్‌లైన్ నమోదు చేసుకోవాలని వ్యవసాయ అధికారి రామకృష్ణ తెలిపారు. ప్రభుత్వం ప్రకటించిన క్వింటాలుకు రూ. 500 బోనస్ పొందడానికి ఇది తప్పనిసరి. బీపీటీ 5294, కేఎన్ఎం 1638, ఆర్ఎన్ఆర్ 15048, డబ్ల్యూజీఎల్ 44, కేఎన్ఎం 7715, జైశ్రీరామ్ తదితర 7 రకాల సాగుదారులు అర్హులు.
తెలంగాణ
మద్దూరులో సన్నరకం వరి సాగు నమోదు


