కేంద్రమంత్రి జేపీ నడ్డాకు కాంగ్రెస్ చీఫ్ ఖర్గే లేఖ రాశారు. ఉత్తరాఖండ్ హల్‌ద్వానీ శుద్ధీకరణ అంశంలో ఇప్పటి వరకు FIR నమోదు కాకపోవడం తనను ఆశ్చర్యానికి గురి చేస్తోందని పేర్కొన్నారు. శుద్ధీకరణ అంశం కేవలం తన వ్యక్తిగతమో, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినదో కాదని తెలిపారు. ఇది కోట్లాది మంది మనోభావాలతో ముడిపడిన అంశమని అభివర్ణించారు. వెంటనే ఈ ఘటనపై చర్యలు చేపట్టాలని కోరారు.
వార్తలు
శుద్ధీకరణ అంశంపై నడ్డాకు ఖర్గే లేఖ


