హైదరాబాద్: 28°C
వార్తలు

ఫైటర్‌ పైలట్ అభినందన్‌ ముందస్తు రిటైర్మెంట్‌

వాయుసేనలో ఫైటర్ పైలట్ అభినందన్ వర్థమాన్ ముందస్తు రిటైర్మెంట్ ప్రకటించారు. 2019 బాలాకోట్ ఘర్షణల సమయంలో అభినందన్ నడుపుతున్న మిగ్-21 విమానం పాక్ ప్రాంతంలో కూలడంతో అక్కడి సైనికులకు పట్టుబడ్డారు. దీంతో అతన్ని 3 రోజుల పాటు పాక్‌లో బందీగా ఉంచగా, కేంద్రం హెచ్చరికలతో అతన్ని విడిచిపెట్టింది. గోవాలో ఓ పైలట్‌గా చేరిన వర్థమాన్ తన కెరీర్‌లో వీర్ చక్ర అవార్డును అందుకున్నారు.