NLG: నాగార్జున సాగర్ నీటిని విడుదల చేసినా కొత్తగూడెం మేజర్ కాలువ పరిధిలోని అనంతగిరి మండల పరిధిలోని పలు గ్రామాల్లో రైతులకు ఆశించిన స్థాయిలో నీరు అందడం లేదు. కాలువలో తక్కువ మోతాదులో నీరు ప్రవహిస్తుండటంతో చెరువులు నిండే పరిస్థితి లేదని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో ఆయకట్టు చివరి భూములకు నీరు చేరక సాగుపై ఆందోళన చెందుతున్నారు.
తెలంగాణ
VIDEO: 'ఆశించిన స్థాయిలో నీరు అందడం లేదు'


