హైదరాబాద్: 28°C
తెలంగాణ

గుర్తుతెలియని వ్యక్తి పామ్ ఆయిల్ చెట్లను నరికివేత!

BHNG: అనంతారం గ్రామానికి చెందిన రైతు తుమ్మ ఆంటోనీ 5 ఎకరాలలో ప్రభుత్వం అందించిన సబ్సిడీ పామ్ ఆయిల్ మొక్కలతో తోట సాగు చేస్తున్నారు. పంట చేతికందే సమయంలో గుర్తుతెలియని వ్యక్తి అర్ధరాత్రి చొరబడి సుమారు ఎకరం విస్తీర్ణంలోని 50 చెట్లను నరికివేశారు. ఉదయం వ్యవసాయ కార్మికుడు కె.శ్రీను గమనించి ఆంటోనీకి సమాచారం ఇచ్చారు. ఘటనతో లక్షల్లో నష్టం వాటిల్లిందని, తెలిపారు.