NGKL: కల్వకుర్తి మున్సిపాలిటీ పరిధిలోని జయప్రకాష్ నగర్ సమీపంలో ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి ఒకరు మృతి చెందిన సంఘటన బుధవారం రాత్రి జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం చారకొండ మండలంలోని కమాల్ పూర్ తాండాకు చెందిన చంద్రశేఖర్ (41) అనే వ్యక్తి మోటార్ సైకిల్ పై కల్వకుర్తి వైపు వస్తుండగా రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో మృతి చెందాడు.
తెలంగాణ
ఆగి ఉన్న లారీని ఢీ కొట్టి ఒకరు మృతి


