హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

నేడు అక్వా రైతుల ఆందోళన 

W.G: నేడు జిల్లాలో ప్రభుత్వం పెంచిన రొయ్య ఫీడ్ ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తూ కలెక్టరేట్ ముందు అక్వా రైతులు ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ప్రభుత్వం ఎలాంటి అనుమతి లేకుండా ధరలు పెంచడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నారు. అనంతరం పలు సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్‌కు వినతిపత్రం సమర్పించనున్నారు.