MBNR: బాలానగర్ మండలం పెద్దరేవల్లిలో రైతుల కోసం నిర్మించిన రైతు వేదిక రాత్రివేళ మద్యం సేవించే వారికి అడ్డాగా మారిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. రైతు సమావేశాలకు వినియోగించాల్సిన ప్రాంగణంలో మందుబాబులు చేరుతుండటంతో మహిళలు, స్థానికులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
పెద్దరేవల్లి రైతు వేదిక మందుబాబులకు అడ్డా


