KMR: నాగిరెడ్డిపేట, మాటూర్, బొల్లారం, వెంకంపల్లి తదితర గ్రామాల్లో వీబీ జీరామ్ జీ జలశక్తి అభియాన్‌లో పనులను గురువారం చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని సెంట్రల్ వాటర్ కమిషన్ సబ్ డివిజన్ ఇంజినీర్ సతీష్ కుమార్, జిల్లా టెక్నికల్ సెల్ కోఆర్డినేటర్ రాధిక పరిశీలించారు. ప్రతి గ్రామంలో నీటి కుంటలు పార్కులేషన్ ట్యాంకులు మ్యాజిక్ సోఫిట్స్ తవ్వించాలని సూచించారు.
తెలంగాణ
'ప్రతి నీటి చుక్కను ఒడిసి పట్టుకోవాలి'


