NZB: సిరికొండలో చిన్న చినుకుల వర్షానికే రహదారుల ఇరువైపులా నీరు నిలుస్తోంది. వేగంగా వెళ్లే వాహనాలతో పాదచారులపై నీరు పడుతోంది. నీటి నిల్వతో సీజనల్ వ్యాధులు వ్యాపించే ప్రమాదం ఉందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే డ్రైనేజీ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: చిన్న వర్షానికే రహదారులపై నీరు


