GDWL: ఎర్రవల్లి మండలం తిమ్మాపురం శివారులోని సెగ్రిగేషన్ షెడ్డులో మద్యం సేవిస్తున్న కొందరు మందుబాబులు సీసాలు పగలగొట్టి వీరంగం సృష్టిస్తున్నారని గ్రామస్థులు ఆరోపించారు. దీంతో సమీప పొలాలకు వెళ్లే రైతులు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో పరిస్థితి అధ్వానంగా మారిందని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.
తెలంగాణ
VIDEO: సెగ్రిగేషన్ షెడ్డులో ఇలా చేస్తారా..?


