హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి దాతల సహకారం

SRD : ముత్తంగి జెడ్పీహెచ్‌ఎస్‌లో ఓసాట్ ఎడ్యుకేషనల్ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో రూ. 80 లక్షలతో నిర్మించనున్న 4 అదనపు తరగతి గదులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి గురువారం శంకుస్థాపన చేశారు. మరో 10 తరగతి గదులు, పాఠశాల ప్రాంగణంలో సీసీ పనులు చేపడతామని తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో కార్పొరేట్ స్థాయి వసతులు కల్పించనున్నట్టు తెలిపారు.