హైదరాబాద్: 28°C
తెలంగాణ

డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు నమోదు 

HYD: ఆదాయానికి మించిన ఆసుల కేసులో డీఎస్పీ భీమ్‌రెడ్డిపై ఈడీ కేసు నమోదు చేశారు. జులై 6న డీఎస్పీ భీమ్‌రెడ్డిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. ఇటీవల బెయిల్‌పై విడుదలైన భీమ్‌రెడ్డి ఏసీబీ కేసు ఆధారంగా ఈడీ రంగంలోకి దిగింది. బినామీ ఆస్తులపై ఈడీ అధికారుల విచారణ చేయనున్నారు. మణికొండ, గచ్చిబౌలి, తెల్లాపూర్, నాగోల్, పటాన్‌చెరువులో భీమ్‌‌రెడ్డి ఆస్తులు గుర్తించినట్లు సమాచారం .