హైదరాబాద్: 28°C
తెలంగాణ

బీఆర్‌ఎస్‌కు షాక్‌.. కాంగ్రెస్‌లోకి పులిగిల్ల సర్పంచ్‌

HNK: నడికూడ మండలంలోని పులిగిల్ల గ్రామ సర్పంచ్‌ ఇనుగాల పద్మ-ఐలయ్య BRSను వీడి పరకాల MLA రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమక్షంలో కాంగ్రెస్‌లో చేరారు. ఆమెకు MLA పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు తెలిపారు. వార్డు సభ్యులు, మాజీ వార్డు సభ్యులతో పాటు సుమారు 20 మంది పార్టీలో చేరారు.