యూపీని భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. వానల కారణంగా 23 జిల్లాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. ఈ ఘటనలో 18 నెలల పాప ప్రియాంశితో సహా ముగ్గురు మృతి చెందారు. పలువురు గల్లంతయ్యారు. వెంటనే రంగంలోకి దిగిన రెస్క్యూ బృందాలు వేలాది మంది ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఆయా ప్రాంతాల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.
వార్తలు
వరదలు.. 18 నెలల పాపతో సహా ముగ్గురు మృతి


