హైదరాబాద్: 28°C
తెలంగాణ

నకిలీ నోట్ల దందా.. ముగ్గురి అరెస్ట్‌

RR: సోషల్ మీడియాను సరదా కోసం వాడితే పర్లేదు కానీ నేరాలను చేయడానికి వాడితే పరిణామాలు ఎంత తీవ్రంగా ఉంటాయో నిరూపించే ఉదంతం శంషాబాద్‌లో వెలుగు చూసింది. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్ చూసి ఇంట్లోనే నకిలీ నోట్లు ప్రింట్ చేస్తూ మార్కెట్లో చెలామణి చేస్తున్న ముగ్గురు ముఠా సభ్యులను శంషాబాద్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు రాత్రికి రాత్రి ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.