ములుగు జిల్లా పాలంపేటలోని చారిత్రక 'గొల్లాల గుడి' ని భారత ప్రభుత్వం జాతీయ ప్రాముఖ్యత కలిగిన స్మారక చిహ్నంగా (Monument of National Importance) గుర్తించిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు.. యునెస్కో (UNESCO) ప్రపంచ వారసత్వ సంపద రామప్ప దేవాలయానికి సమీపంలో ఉన్న కాకతీయుల కాలం నాటి ఈ త్రికూటాలయం విశిష్ట శిల్పకళా వైభవానికి నిలయమని పేర్కొన్నారు.
తెలంగాణ
తెలంగాణ చారిత్రక వైభవానికి దక్కిన మరో గౌరవం: కిషన్ రెడ్డి


