అన్నమయ్య: మదనపల్లె మండలంలో బుధవారం అర్ధరాత్రి విషాద ఘటన చోటుచేసుకుంది. కోటవారిపల్లె పంచాయతీ గూటంవారిపల్లికి చెందిన వెంకటరమణ కుమారుడు జయసింహ (28) కుటుంబ సమస్యల కారణంగా తన పొలం వద్దకు వెళ్లి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఘటనపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్
ఉరేసుకుని యువరైతు ఆత్మహత్య


