BHNG: అనంతారం గ్రామంలోని మహాత్మా జ్యోతిబా ఫులే బీసీ రెసిడెన్షియల్ స్కూల్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను కలెక్టర్ అనురాగ్ జయంతి నిన్న సందర్శించారు. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న విద్యాబోధన, బోజనం, పారిశుద్ధ్యం, మౌళిక వసతులను పరిశీలించారు. విద్యార్థులు తమకు ఆసక్తి ఉన్న రంగాన్ని ఎంచుకుని, పట్టుదలతో కృషి చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి, చేరుకోవచ్చని కలెక్టర్ అన్నారు.
తెలంగాణ
'కృషి చేస్తే జీవితంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు'


