హైదరాబాద్: 28°C
తెలంగాణ

ప్రజల కోరికల మేరకు అభివృద్ధి పనులు

SRD : గుమ్మడిదల మున్సిపాలిటీ 15వ వార్డులో నగర అభివృద్ధి నిధులతో సుమారు రూ. 50 లక్షలతో చేపడుతున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులను బుధవారం మున్సిపల్ చైర్మన్ చిన్నపాపని కుమార్ గౌడ్ పరిశీలించారు. ప్రజలకు అవసరమైన మౌలిక వసతులకు ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. నాణ్యతా ప్రమాణాలు పాటిస్తూ పనులను త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.