SRPT: సూర్యాపేట మున్సిపాలిటీలో టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ సోమయ్య ఇల్లు ఏసీబీ అధికారుల సోదాలతో దద్దరిల్లింది. ఇవాళ మానస నగర్‌లోని ఆయన నివాసంలో అధికారులు ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. కీలకమైన డాక్యుమెంట్లు, బ్యాంకు లావాదేవీల పత్రాలను క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అక్రమ ఆస్తుల కూడబెట్టిన కోణంలో ఈ సోదాలు కొనసాగుతున్నాయి.
తెలంగాణ
VIDEO: టీపీఓ ఇంట్లో ఏసీబీ సోదాలు!


