PLD: సత్తెనపల్లిలోని ఓ క్లబ్‌పై గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడినట్లు సమాచారం. సుమారు 20 మంది వ్యక్తులు వచ్చి గురువారం తెల్లవారుజామున 4 గంటల సమయంలో క్లబ్‌పై దాడి చేసినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో టేబుళ్లు, కుర్చీలు, సీసీ కెమెరాలు ధ్వంసమయ్యాయి. సంఘటనా స్థలాన్ని సీఐ నాగమల్లేశ్వరరావు, పోలీసులు సందర్శించిన దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
సత్తెనపల్లి క్లబ్‌పై గుర్తుతెలియని వ్యక్తుల దాడి


