హైదరాబాద్: 28°C
తెలంగాణ

పెరిగిన ధరలు.. సామన్యుడికి షాక్!

NLG: పండుగలు, పెళ్లిళ్ల సీజన్‌లో NLG జిల్లాలో నిత్యావసరాల ధరలు భారీగా పెరిగి సామాన్యులపై భారం పడుతోంది. నూనెలు, పప్పులు, చక్కెర, బెల్లంతో పాటు ఎల్లిపాయలు కిలో రూ.100 నుంచి రూ.250, అల్లం రూ.100 నుంచి రూ.180, ఉల్లిగడ్డ రూ.20 నుంచి రూ.60కు పెరిగాయి. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.