హైదరాబాద్: 28°C
తెలంగాణ

మర్డర్‌ మిస్టరీ.. ఒకే చోట రెండు హత్యలు!

RR: మైలర్ దేవ్‌పల్లి PS పరిధిలో అర్ధరాత్రి మరో దారుణ హత్య కలకలం రేపింది. అలీనగర్ నడి రోడ్డుపై ఓ వ్యక్తి రక్తపు మడుగులో పడి ఉన్న వ్యక్తి హత్యకు గురైనట్లు స్థానికులు తెలిపారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలిస్తున్నారు. హత్యకు గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఒకే చోట 2 మర్డర్లు కలకలం రేపుతుంది.