హైదరాబాద్: 28°C
తెలంగాణ

నేడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే పర్యటన వివరాలు

SRPT: తుంగతుర్తి నియోజకవర్గంలో గురువారం ఎమ్మెల్యే సామేలు పర్యటించనున్నారు. మోత్కూరు, అడ్డగూడూరు, నాగారం మండలాల్లో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం తుంగతుర్తిలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రేషన్ కార్డు స్మార్ట్ కార్డులను పంపిణీ చేసే కార్యక్రమంలో పాల్గొంటారు.