హైదరాబాద్: 28°C
తెలంగాణ

శ్రావణమాస ఉత్సవాలకు భక్తుల సందడి

NRPT: దామరగిద్ద(M) క్యాతన్పల్లి వీరభద్రేశ్వరాలయంలో ఆలయ కమిటీ అధ్యక్షుడు నారాయణ, ఉపాధ్యక్షుడు బస్వరాజ్ ఆధ్వర్యంలో శ్రావణమాస ఉత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులతో వీరభద్రేశ్వరస్వాముల వారికి అభిషేకంతో పాటు, ప్రత్యేక పూజలు చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు స్వామిని దర్శించుకుంటూ మొక్కులు చెల్లించుకుంటున్నారు.