మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని ఎన్‌టీఆర్ స్టేడియంలో కాళోజీ వాకర్స్ ఆధ్వర్యంలో గురువారం వన మహోత్సవం నిర్వహించారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ పాల్గొని మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని కమిషనర్ పిలుపునిచ్చారు. ఇంటింటా మొక్కలు నాటుదాం పర్యావరణాన్ని కాపాడుదాం అంటూ నినాదాలు చేశారు.
తెలంగాణ
VIDEO: కాళోజీ వాకర్స్ ఆధ్వర్యంలో వన మహోత్సవం


