ADB: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు చెందిన ఆదివాసీ యువతి ఊకే శిరీష అత్యాచారం, హత్యను తుడుం దెబ్బ రాష్ట్ర అధ్యక్షులు గోడం గణేష్ తీవ్రంగా ఖండించారు. నిందితుడు ఉల్లాఖాన్‌ను వెంటనే ఉరితీయాలని డిమాండ్ చేస్తూ నిన్న రాత్రి మావల మండలంలో ఆదివాసీలు భారీ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ ఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో జ్యుడిషియల్ విచారణ జరిపించాలని కోరారు.
తెలంగాణ
నిందితుడిని వెంటనే ఉరితీయాలి: తుడుం దెబ్బ


