హర్యానాలో ఆరుగురు ఐఏఎస్ అధికారులు సీబీఐ షాక్ ఇచ్చింది. రాష్ట్ర ప్రభుత్వానికి చెందిన నగదు నిల్వలను అక్రమంగా IDFC ఫస్ట్ బ్యాంక్ నుంచి విత్ డ్రా చేసి పలు కంపెనీల ఖాతాల్లోకి మళ్లించినట్లు అభియోగాలు నమోదు చేసింది. ఈ కేసులో 13 మందిపై ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది. మొత్తం రూ.300 కోట్లను బదిలీ చేసినట్లు తెలిపింది. ఈ క్రమంలో పలువురిని అరెస్ట్ చేసింది.
వార్తలు
ఆరుగురు ఐఏఎస్‌లపై కేసు నమోదు


